
టాప్ గెయినర్స్:
ఈక్విటాస్ హోల్డింగ్స్ 9.96%, థర్మాక్స్ 7.64%, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.92%, ట్రైడెంట్ లిమిటెడ్ 5.87%, ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ 5.86%లు టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
టాప్ లూజర్స్:
శంకర బిల్డింగ్ ప్రాడక్ట్స్ -10.00%, క్వాలిటీ-4.91%, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ -4.70%, క్వెస్ కార్పొరేషన్ -4.60%, ఎల్గి ఎక్విప్ మెంట్స్ -4.59% సంస్థలు టాప్ లూజర్స్ గా మిగిలాయి.