Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

STOCKముంబయి : గురువారం స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. రిటైల్ మదుపర్లు అమ్మకాలకు పాల్పడటం, ఆసియా మార్కెట్ల ప్రతికూల ఫలితాల కారణంగా స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 807 పాయింట్ల నష్టంతో సెన్సెక్ 22,951 పాయింట్ల వద్ద ముగిసింది. 239 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 6,976 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ లోహ రంగాల సంస్థల షేర్లు భారీ పతనమయ్యాయి.

Comments

comments