Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

stock-markets-image-done

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఎటువంటి సానుకూలతలు లేకపోవడం, డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింతగా పడిపోయింది. రూ. 70.32 గా ఉంది. స్టాక్ మార్కెట్లు ఇవాళా నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 188 పాయింట్లు పతనమై 37,663కు చేరింది. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 11,385కు దిగజారింది. రూపాయి విలువ పడిపోవడంతో ముడిచమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. నిత్యవసర వస్తువు ధరలు అమాంతం పెరిగిపోతాయి.

హెచ్ డిఐఎల్ 18.27%, తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్స్ 12.02%, వక్రాంగీ 10.00%, సొనాటా సాఫ్ట్ వేర్ 8.90%, హిందుస్థాన్ కన్స్ స్ట్రక్షన్ కంపెనీ 6.15%. బిఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ ఉన్నాయి.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ -10.39%, జైన్ ఇరిగేషన్ -8.83%, ఎస్ఆర్ఇఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ -5.39%, దీపక్ ఫర్టిలైజర్స్ -5.14%, రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ -4.98%లు టాప్ లూజర్స్ మిగిలాయి.

Comments

comments