Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

నష్టాల బాటలో స్టాక్ మార్కెట్లు

stock-market2ముంబయి : గురువారం స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ల్ ట్రేడింగ్ ముగిసేసరికి నష్టాలతో ముగిసాయి. 100 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్ 23,962 వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 7,276 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకపు విలువ 67.97 వద్ద కొనసాగుతుంది.

Comments

comments