Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

STOCKముంబయి : గత కొద్ది రోజులుగా వస్తున్నవరుస నష్టాలకి స్టాక్‌మార్కెట్లు ఎట్టకేలకు బ్రేక్ వేశాయి. గురువారం స్టాక్‌మార్కెట్‌లు లాభాలతో ముగిశాయి. 115 పాయింట్లు లాభపడి సెన్సెక్స్ 24,388 పాయింట్ల వద్ద ముగిసింది. 42 పాయింట్లు లాభపడి నిఫ్టీ 7,404 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి రూ. 67.67 వద్ద కొనసాగుతుంది.

Comments

comments