Home తాజా వార్తలు లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Stockmarketముంబయి : గురువారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. 278 పాయింట్లు లాభపడి సెన్సెక్‌స 24,818 పాయింట్ల వద్ద ముగిసింది. 85 పాయింట్లు లాభపడి నిఫ్టీ 7,489 పాయింట్ల వద్ద ముగిసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 27,760గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల 25,920గా ఉంది. కిలో వెండి ధర రూ. 38,544గా కొనసాగుతుంది.