Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

STOCKముంబయి : శుక్రవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. 183 పాయింట్లు లాభపడి సెన్సెక్స్ 27,471 పాయింట్ల వద్ద ముగిసింది. 44 పాయింట్లు లాభపడి నిఫ్టీ 8,295 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటిసి, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల బాట పట్టగా, ఐడియా సెల్యూలార్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి.

Comments

comments