Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

STOCKముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 106 పాయింట్లు లాభపడి 25,150 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 7,560 వద్ద ముగిసింది.

Comments

comments