Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

STOCK

ముంబయి : సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 9,900 పాయింట్ల మార్క్‌ను దాటింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 155 పాయింట్ల లాభంతో 31,751 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 56 పాయింట్లు లాభపడి , 9,913 వద్ద ముగిసింది.

 Stock Markets Ended with Profits

Comments

comments