Home జాతీయ వార్తలు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

STOCK

ముంబయి : స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో కొనసాగాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 123,78 పాయింట్లు లాభపడి 31,369,34 వద్ద ముగిసింది. నిఫ్టీ 36,95 పాయింట్లు లాభపడి 9,674.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 64.79 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బిఐ, ఐటిసి, కోల్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి, టాటాస్టీల్ లాభ పడ్డాయి. సన్‌ఫార్మా, ఐవొసి , ఎం అండ్ ఎం స్వల్పంగా నష్టపోయాయి.

 Stock Markets in Profit