Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

STOCK

ముంబయి : సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 190 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 32,508.06 పాయింట్ల వద్ద, 70 పాయింట్లకు పైగా లాభంతో 10,167.15 పాయింట్ల వద్ద నిఫ్టీ ట్రేడవుతున్నాయి. రూపాయితో డాలర్ మారకం విలువ రూ.64.01గా ఉంది.

Stock markets in profits

Comments

comments