Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

STOCK

ముంబయి : స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 104,23 పాయింట్లు లాభ పడి 33,807.82 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20.45 పాయింట్ల లాభంతో 10,380.85 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ విలువ మంగళవారం ఇంట్రాడేలో 68పైసలు కోల్పోయి మూడు నెలల కనిష్ట స్థాయి అఇన రూ.64.88కు చేరిందని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. అయితే బుధవారం మరింతగా పడిపోయి రూ.64.79 పైసల వద్ద ట్రేడవుతోంది. కొటక్ మహీంద్ర, హెచ్‌డిఎఫ్‌ఇ , టాటా సీటల్, ఎస్‌బిఐ, వేదాంత కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టెక్ మహేంద్ర, హెచ్‌సిఎల్ టెక్, ఐచర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టిసిఎస్ తదితర కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

 Stock Markets in Profits

Comments

comments