Search
Wednesday 14 November 2018
  • :
  • :

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

STOCK

ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 240 పాయింట్ల లాభంతో, 27,140 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ92 పాయింట్ల లాభంతో 8,380 వద్ద ప్రారంభమైంది.

Comments

comments