Search
Friday 16 November 2018
  • :
  • :

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

STOCKముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. మూడు రోజులుగా నష్టాలతో సాగుతున్న సూచీలు గురువారం సానుకూల ప్రభావంతో లాభాల బాట పట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా, నిఫ్టీ 63 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతున్నాయి.

Comments

comments