Search
Wednesday 26 September 2018
  • :
  • :

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

stock-markets-image-done

ముంబయి: స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం భారీ న‌ష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 650కుపైగా పాయింట్ల న‌ష్టం, నిఫ్టీ 200 పాయింట్ల న‌ష్టంతో ట్రేడవుతున్నాయి. గుజ‌రాత్, హిమాచల్ పదేశ్ ఎన్నిక‌ల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూసింది. గుజరాత్ లో బిజెపికి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటికే రెండు పార్టీలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Comments

comments