Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

STOCKముంబయి : స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారభమయ్యాయి. 80 పాయింట్లకు నష్టంలో సెన్సెక్స్ , 25 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలో డాలర్‌తో రూపాయి మారకం 68.60 పైసలుగా ఉంది.

Comments

comments