Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

STOCKముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 30 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.20గా నమోదైందని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.

Comments

comments