Search
Wednesday 26 September 2018
  • :
  • :

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

stock-markets-image-doneముంబయి : స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 72 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 31 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.90 పైసలు వద్ద కొనసాగుతోంది. ఐసిఐసిఐ బ్యాంకు, అదానీ పోర్ట్, ఐటిసి షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా , యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బిఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అక్టోబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొవచ్చు.

Comments

comments