Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

stock-markets-image-done

ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బిఎస్‌ఈ సెన్సెక్స్ వంద పాయింట్లు , నిఫ్టీ నలబై పాయంట్లకు పైగా నష్టపోయాయి. బుధవారం సెన్సెక్స్ 216 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.

 Stock markets  Start with Losses

Comments

comments