Search
Friday 21 September 2018
  • :
  • :

నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

stock-markets-image-done

ముంబయి : స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 250 పాయింట్లకు పైగా నష్టంతో 31,587 వద్ద సెన్సెక్స్ ట్రేడవుతోంది. 70 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.64.17గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.29,660గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.27,780గా ఉంది.

Stock Markets Start  with losses

Comments

comments