Search
Saturday 17 November 2018
  • :
  • :

నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

STOCKముంబయి : గురువారం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 16 పాయింట్లు, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 29 నెలల కనిష్ఠానికి పడిపోయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో 14 పైసలు కోల్పోయిన రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 68.19 పైసలు వద్ద నమోదైంది.

Comments

comments