Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

STOCKముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్ 70, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. మంగళవారం సెన్సెక్స్ 446 పాయింట్లు, నిఫ్టీ 133 పాయింట్లు లాభపడిన విషయం తెలిసిందే.

Comments

comments