Home బిజినెస్ లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

STOCKMARKET

ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన తరువాత సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 350, నిఫ్టీ 100 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాల కారణంగా భారత మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయని ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి.