Home తాజా వార్తలు లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

STOCK

ముంబయి : బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగాద లాభపడి 31,800పైకి చేరింది. నిఫ్టీ 9,850 పాయింట్లను దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్ 128 పాయింట్ల లాభంతో 31,839 వద్ద ఉండగా, నిఫ్టీ 39 పాయింట్లతో 9, 965 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 64,33 వద్ద కొనసాగుతోంది. హెల్త్ కేర్ సంస్థల షేర్లు లాభాల్లో సాగుతున్నాయి. అరబిందో ఫార్మా ఒక్కో షేరు ధర 8శాతం వరకు పరిగింది. లుపిన్, సన్‌ఫార్మా షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.

Stock Markets Start with Profits