Search
Saturday 22 September 2018
  • :
  • :

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

STOCK

ముంబయి : స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 180 పాయింట్ల లాభంతో 32,572 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 10,085 పాయింట్లను దాటింది. దేశీయ, విదేశీ పెట్టుబడులు స్థిరంగా కొనసాగుతుండడంతో స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.10 వద్ద కొనసాగుతోంది. హెచ్‌సిఎల్ టెక్నాలజీ, ఎస్ బ్యాంక్ షేర్లు 2.5 శాతం పెరిగాయి. ఐసిఐసిఐ బ్యాంక్, ఐడియా సెలూలర్, ఐటిసి మారుతీ సుజుకీ షేర్లు ఒక్క శాతం పెరిగాయి.

Stock Markets Start with Profits

Comments

comments