Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

SHARE

ముంబయి : స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 10,00 బెంచ్ మార్క్‌ను దాటింది. చమురు కంపెనీల అమ్మకాలతో స్టేషన్లో స్వల్ప లాభానికి పరిమితమైన సెన్సెక్స్ గురువారం ఉదయం 80 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఫార్మా, ఆటోమొబైల్ రంగాల షేర్ల అండతో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 123 పాయింట్లు ఎగబాకి 32,309 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు ఎగబాకి 10,120 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో మారకం విలువ రూ.64.11గా కొనసాగతోంది. అంతేకాక సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, అరబిందో ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Stock markets start with profits

Comments

comments