Search
Monday 24 September 2018
  • :
  • :

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

stock-exchange-done-in-ptsముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వర్షాలు బాగుంటాయనే అంచనాలతో పాటు భారత రేటింగ్‌ను మోర్గాన్ స్టాన్లీ మెరుగుపరచడం, చమురు ధల పెరుగుదల తదితర అంశాలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. బుధవారం ఒక్కరోజే సెన్సెక్స్ 576 పాయింట్లు లాభపడింది. ఇది మూడు నెలల కాలంలో ఒకరోజు అత్యధిక లాభంగా నమోదైందని ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి.

Comments

comments