Home తాజా వార్తలు లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం తాజా వార్తలువార్తలు లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం August 25, 2016 Facebook Twitter Google+ Pinterest WhatsApp ముంబయి : దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 60 పాయింట్లు, నిఫ్టీ 20పాయింట్లకు పైగా లాభపడ్డాయి.