Home తాజా వార్తలు స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

stock-exchange-done-in-ptsముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 23 పాయింట్ల లాభంతో 28,149 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 8,683 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.66.91 వద్ద కొనసాగుతోంది.