Home లైఫ్ స్టైల్ రవికె రాజసం

రవికె రాజసం

Blush designs

 

ఒకప్పుడు చీర కొంటే దాంతోపాటే రవికె ముక్క కూడా ఉండేది. కుట్టించుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడేవారు కాదు. ట్రెండ్ మారింది. చీరలో ఉన్న ముక్కను పక్కన పెట్టి, డిజైనర్ బ్లవుజుల వెంట పడుతున్నారు పడతులు. చీర కంటే బ్లవుజు ధరే ఎక్కువగా ఉంటోంది. డిజైన్‌ను బట్టి ధరన్న మాట. దాంట్లో బోలెడన్ని వెరైటీలు. కాసులపేరూ, లోలాకులూ, పూసల దండలూ, ముత్యాలు… ఇలా ఏవయినా సరే బ్లవుజుపై డిజైన్లుగా అమరిపోతున్నాయి. కొత్త అందాన్ని తెస్తున్నాయి. అవేంటో మీరూ చూసేయండి మరి.

Story about Blush designs

Telangana Latest News