Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ఇది ముంగిస కాదు, పాము కాదు… మరేంటి?

strange-animal

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం నందిపూర్ అడవుల్లో వింత జీవి కనిపించింది. ఇలాంటి జీవిని అడవిలో ఎప్పుడు చూడలేదని స్థానికులు తెలిపారు. ముంగిస అనుకొని తరుముతుండగా బుసలు కొడుతూ వారిపై దాడి చేయటానికి ప్రయత్నించింది. దీంతో స్థానికులు అటవీ అధికారులకు సమాచారమందించారు. ఈ వింత ప్రాణిని అటవీ అధికారులు బంధించారు. ఈ జీవిని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇలాంటి జీవిని మునుపెన్నడూ చూడలేదని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Comments

comments