Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

వీధి కుక్కల దాడి : 21మందికి గాయాలు

Dogs

మంచిర్యాల : బెల్లంపల్లి మార్కెట్ ప్రాంతంలో వీధికుక్కలు దాడి చేసి 21 మందిని గాయపర్చాయి. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటిని వేరే ప్రాంతానికి తరలించాలని పట్టణ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

comments