Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

నేచర్ క్యూర్ ఆస్పత్రి వద్ద ఆందోళన

Strike

హైదరాబాద్: అమీర్ పేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రి వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. పారిశుద్ధ కార్మికురాలు కళావతి మృతదేహంతో ఆస్పత్రి వద్ద ఆమె బంధువులు, తోటి ఉద్యోగులు ఆందోళన చేశారు. కళావతి ఆనారోగ్య సమస్యతో ఇఎస్‌ఐ ఆస్పత్రికి వెళ్లింది. ఇఎస్‌ఐ ఆస్పత్రిలో చెల్లింపులు నిలిచిపోయాయని సిబ్బంది తెలపడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కళావతి మృతి చెందింది.

Comments

comments