Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలాం 100 ప్రాథమిక పరీక్ష

kalam-100-basic-test

మహబూబ్‌నగర్‌ః ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఐఐటి ,మెడిసిన్ ప్రవేశానికి ప్రత్యేక శిక్షణ కొరకు వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కలాం 100 ప్రాథమిక పరీక్ష విజయవంతమైనట్లు వనపర్తి డివిజన్ కార్యదర్శి ఎ.రాజు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి డివిజన్‌లోని ఆరవ తరగతి నుండి 200 మంది,7వ తరగతి నుండి 240 మొత్తం 440 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి,టి.మహిపాల్‌రెడ్డి, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments