Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సెల్‌ఫోన్ కొనివ్వలేదని… విద్యార్థి ఆత్మహత్య

Student Suicide Attempt

జగిత్యాల: రాయికల్ మండలం ఇటిక్యాల్‌లో బుధవారం విషాదం నెలకొంది. తన తండ్రి సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఏడో తరగతి విద్యార్థి తిరుపతి ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాల అవరణలో చెట్టుకు ఉరివేసుకుని విద్యార్థి తిరుపతి చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments