Home ఖమ్మం విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య

విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య

SUICIDE

ఖమ్మం: మధిరలోని ప్రభుత్వ అగ్రికల్చరల్ డిప్లొమా కాలేజీ హాస్టల్‌లో బుధవారం తెల్లవారుజామున విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న గుండు రవళి హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థిని బలవన్మరణంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.