Home తాజా వార్తలు విద్యార్థి ప్రాణం తీసిన ఫోటో సరదా

విద్యార్థి ప్రాణం తీసిన ఫోటో సరదా

Student Committed Suicide at Serilingampally

హైదరాబాద్: బైక్‌పై ఫోటో సరదా విద్యార్థిని ప్రాణాలు తీసింది. సోమవారం గాంధీనగర్‌లో వంశీ కృష్ణ సాయి అనే విద్యార్థి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంపల్లిలోని శివశివానీ కాలేజీలో వంశీ డిగ్రీ చదువుతున్నాడు. ఫోటో ఈవెంట్ ఆర్గనైజర్స్ వేధిస్తున్నారని మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫోటో విషయంలో ఈవెంట్ మేనేజర్‌కు, వంశీకి మద్య గొడవ జరిగిందని విద్యార్థి స్నేహితులు తెలిపారు.