Search
Friday 16 November 2018
  • :
  • :

విద్యార్థిని ఆత్మహత్య

Student Committed Suicide at Krishna

కృష్ణా : కంకిపాడు మండలం పునాదిపాడులో లోయరాణి అనే బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ విఫలం కావడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం లోయరాణి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Student Committed Suicide at Krishna

Comments

comments