Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఆర్‌టిసి బస్సు ఢీ : విద్యార్థి మృతి

STUDENT

రంగారెడ్డి : ఆర్‌టిసి బస్సు ఢీకొని ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం విద్యార్థి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Student died in Road Accident

Comments

comments