Home తాజా వార్తలు విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

Electrocution

నాగర్‌కర్నూల్ : పెంట్లవెల్లి మండల కేంద్రంలో శనివారం ఉదయం రాఘవేందర్ (20) అనే విద్యార్థి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇంట్లో విద్యుత్ తీగలు తాకి అతడు మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. రాఘవేందర్ కుటుంబాన్ని ఆదుకుంటామని విద్యుత్ అధికారులు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Student died with Electrocution