Search
Saturday 17 November 2018
  • :
  • :

కాలేజీ భవనం పైనుంచి పడి విద్యార్థిని మృతి

Student died with Fell from College building

చెన్నయ్ : కాలేజీ భవనం పైనుంచి పడి లోకేశ్వరి అనే ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన కోయంబత్తూరులో జరిగింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కోవై కళైమగల్ కాలేజీలో లోకేశ్వరి బిబిఎ రెండో సంవత్సరం చదువుతోంది. పోస్టుమార్టం కోసం లోకేశ్వరి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Student died with Fell from College building

Comments

comments