Home తాజా వార్తలు గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థి అదృశ్యం…

గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థి అదృశ్యం…

 Student disappeared

నల్లగొండ: గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటున్న విద్యార్థి అదృశ్యమైన సంఘటన  జిల్లాలోని దామరచర్లలో చోటు చేసుకుంది. హాస్టల్‌లో ఉంటున్న హేమంత్ అనే బాలుడు కనిపించకుండా పోయాడు. విద్యార్థి ఆదర్శ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.