Home జాతీయ వార్తలు విద్యార్థిని కిడ్నాప్ ?

విద్యార్థిని కిడ్నాప్ ?

KIDNAPప్రకాశం : ఎపి రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా చీరాలలో ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్‌కు గురైంది. ఓ కాలేజీకి చెందిన మహేష్ అనే అధ్యాపకుడు ఆమెను కిడ్నాప్ చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురు అదృశ్యంతో కలత చెందిన ఆమె తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు.