Home నిజామాబాద్ విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్థిని ఆత్మహత్య

 Student Sucide Attempted in Nizamabad dist

గాంధారిః మండంలంలోని పేట్ సంఘం గ్రామంలో కన్నా నారయణ కూతురు స్వరూప (21) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఎస్ఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. గురువారం రాత్రి పై చదువుల కోసం స్వరూప తల్లిదండ్రులను డబ్బులు అడిగితే నిరాకరించారని దాంతో జివితంపై విరక్తి చెంది ఆత్మ హత్య చేసుకుందని ఎస్ఐ తెలిపారు.