Home తాజా వార్తలు విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్థిని ఆత్మహత్య

SUICIDE

భద్రాద్రికొత్తగూడెం : ఇల్లెందులోని ఇందిరానగర్‌లో పురుగుల మందు తాగి శిరీష అనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శిరీషను ఇద్దరు యువకులు వేధిస్తున్నారని, వారి వేధింపులు భరించలేకనే ఆమె ఆత్మహత్యచేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను వేధింపులకు గురి చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.