Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

యోగాతోనే సంపూర్ణ అరోగ్యం

Students, celebrated, day, International Yoga Day,Telangana news,Telangana Breaking news,Mana Telangana news,Telangana news Paper,TS news,Telangana news Telugu,Telangana news,Telugu news,Jangaon news,Jangaon Jilla news,Jangaon news Paper,Jangaon Breaking news,
దేవరుప్పుల: ప్రతి రోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని కామరెడ్డి గూడెం ఉన్నత పాఠశాల ప్రదానోపాద్యాయుడు సిఎచ్ ఉపేందర్ అన్నారు. అంతర్జాతాయ యోగా దినత్సోవాన్ని పురస్కరించుకొని గురువారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు యోగాసనాలు వేసి యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మనిషికి మానసిక ప్రశాంతత చేకూరాడమే కాకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆసనాలు చేయడమే యోగా అన్నారు. మనిషి శరీరాన్ని ఎప్పుడు తాజాగా ఉంచడంతో పాటు విద్యార్థుల్లో చురుకుదనం పెరుగుతుందన్నారు. వేరువేరుగా జరిగిన కార్యక్రమాలల్లో ప్రదానోపాద్యాయులు లలిత, రమేష్, నర్సింహానాయక్, ఉపేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments