Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

కాకతీయ యూనివర్సీటిలో విద్యార్థుల ఆందోళన

Untitled-1143వరంగల్: కాకతీయ యూనివర్సీటిలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసుల అదుపులో ఉన్న విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కెయు పిఎస్‌లో అక్రమంగా నిర్భందించిన టివివి జిల్లా కమిటీ నాయకులు అనిల్, సుధాకర్, చందూలాల్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు.

Comments

comments