Home తాజా వార్తలు విద్యార్థుల బలవన్మరణాలు బాధాకరం

విద్యార్థుల బలవన్మరణాలు బాధాకరం

KADIYAM

హైదరాబాద్: ర్యాంకుల కోసం కాలేజీ యాజమా న్యాలు విద్యార్థుల పై ఒత్తిడి చేస్తున్నారని, వారం రోజుల్లో ఆకస్మిక తనిఖీలు చేసి నివేదిక తీసుకుంటామని మంత్రి హామీ  ఇచ్చారు. కడియంశ్రీహరి  సోమవారం అధికారులతో సమీక్ష నిరహించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా యాజమాన్యాలు, తల్లిదండ్రులు చర్యులు తీసుకోవాలని పలు విద్యాసంస్థలకు నోటీసులు ఇచ్చామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.