Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

చదువుకుంటేనే అభివృద్ధి సాధ్యం

జిల్లా కలెక్టర్ శ్రీదేవి
Untitled-1ఆత్మకూర్: చదువుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతోందని జిల్లా కలెక్టర్ శ్రీదేవి సూచించారు. ఆదివారం మండల పరిధిలోని మస్తీపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు అందరు కృషిచేయాలని కోరారు. అలాగే మరుగుదొడ్లపై గ్రామస్తులు పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మస్తీపూర్ గ్రామవాసి గ్రేహౌండ్స్ ఎస్పీ రమేష్‌రెడ్డి, సర్పంచ్ వెంకటన్న, ఎంపిటిసి సువర్ణ, డిఎస్పీ బాలకోటి,ఆర్డీవో వేణుగోపాల్, సిఐ ప్రభాకర్‌రెడ్డి, తహసిల్దార్ ప్రేమ్‌రాజ్ తదితరులు న్నారు.

Comments

comments