Search
Wednesday 26 September 2018
  • :
  • :

అల్లు అర్జున్‌కి బుజ్జి పాపాయి!

Allu-Arjun-Babyహైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తండ్రి అయ్యాడు. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలకు సోమవారం కూతురు పుట్టింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ పాప పుట్టింది. చాలా సంతోషంగా ఉంది. ఒక బాబు, ఒక పాప.. ఇంకనేను ఏం కోరుకోను. మీ అందరి ప్రార్థనలకు నా ధన్యవాదాలు’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. ఈ సందంర్భంగా ఆయనకు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

Comments

comments